ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన నూతన కమిషనర్ బాలస్వామి

85చూసినవారు
ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన నూతన కమిషనర్ బాలస్వామి
నగరపాలక సంస్థలో అవినీతి అనే పదం వినిపించకూడదని నూతన కమిషనర్ బాల స్వామికి ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడవద్దన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ బాలస్వామి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని కలిశారు. క్యాంపు కార్యాలయంలో ఆయనతో మర్యాదపూర్వకంగా శుక్రవారం భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్