రాయలసీమలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి

62చూసినవారు
రాయలసీమలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి
రాయలసీమలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకత ఎంతైనా ఉందని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షులు వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వారు గుత్తిలో మాట్లాడుతూ.. రాయలసీమలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతంలో అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్