బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు పామిడి మండలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం రాజ్యాంగ రూపకర్త మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దీప ప్రజ్వల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పామిడి మండలం అంబేద్కర్ జయంతి కార్యక్రమ ఇంచార్జ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చౌహన్ అంజినాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.