పామిడి: చైత్ర మాస సంకట హర చతుర్థి వ్రతం

77చూసినవారు
పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామి దేవాలయంలో ఉప ఆలయంలో వెలిసిన వినాయకునికి చైత్ర మాసపు అంగరక సంకట హర చతుర్థి (సంకష్టి ) వ్రతం ఘనంగా బుధవారం సాయంత్రం చేపట్టారు. ఈ సందర్బంగా విశేష పంచామృతాలు, సుఘంద ద్రవ్య అభిషేకం చేశారు. గరిక, పుష్ప, అభిషేకాలు చేశారు. ఎక్కవింశతి పత్ర పూజ, గరిక పూజ, అష్టోత్తరపూజలు, కథ శ్రవణం, నివేదన అనంతరం మహా మంగళ హారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్