పామిడి: రేషన్ డీలర్లతో సిఎస్ డిటి సమావేశం

69చూసినవారు
పామిడి: రేషన్ డీలర్లతో సిఎస్ డిటి సమావేశం
పామిడి మండల తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, ఎండియులు ఆపరేటర్లతో శుక్రవారం సిఎస్ డిటి కమల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్ణీత ధరలకే రేషన్ సరుకులను ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్