పామిడి: మోడీ పాలన భేష్

77చూసినవారు
పామిడి: మోడీ పాలన భేష్
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళల అధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సింధూర్ ఆపరేషన్ విజయ వంతం అయ్యుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు చిరంజీవి రెడ్డి అన్నారు. పామిడి సరస్వతి విద్యామందిరంలో ఆదివారం సాయంత్రం జరిపిన వికసిత్ భారత్ -11ఏళ్ళ సూపరిపాలన మండల మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు చోహన్ అంజి నాయక్ బి విరత్నమయ్య కూటమి నాయకులు, మేధావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్