పామిడి: వడ్డే పీట్ల మనుకు వరించిన షైనింగ్ స్టార్ అవార్డు

81చూసినవారు
పామిడి: వడ్డే పీట్ల మనుకు వరించిన షైనింగ్ స్టార్ అవార్డు
పామిడి మండలం రామగిరి గ్రామానికి చెందిన వడ్డేపిట్ల మను అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా ‘షైనింగ్ స్టార్’ అవార్డు అందుకున్నారు. ₹20,000 నగదు, ప్రశంసాక పత్రం, మెడల్ ప్రదానం చేశారు. “ప్రభుత్వ పాఠశాల‌లో 10వ తరగతి చదివి ఈ గుర్తింపు పొందడం గర్వాకారణం” అని విద్యార్థి తండ్రి వడ్డేపిట్ల మహానందు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్