పామిడి: టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ

74చూసినవారు
పామిడి: టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ
పామిడి పట్టణంలోని 17వార్డులో బుధవారం టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. మండల ఇన్ ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు రఫీ, జగదీష్, సర్దార్, వెంకటేష్ పంపిణీ చేశారు. సభ్యత్వం స్వీకరించిన వారికి ఈ కార్డులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్