గుత్తి మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట రిలే నిరాహార దీక్షలు

79చూసినవారు
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను శుక్రవారం చేపట్టారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజా, ఉప కార్యదర్శి ఆది మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జారీ చేసిన 36 జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్