ఈ నెల 7న గుంతకల్లులో ప్రత్యేక బడ్జెట్ సమావేశం

50చూసినవారు
ఈ నెల 7న గుంతకల్లులో ప్రత్యేక బడ్జెట్ సమావేశం
గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో ఈ నెల 7వ తేదీన బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నయూం అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7న మంగళవారం కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, తప్పక హాజరు కావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్