గుంతకల్లు పట్టణంలో బుధవారం రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పర్యటించారు. ఓ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై. అనంతరం పార్టీ శ్రేణులతో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘం నాయకులతో ముచ్చటించారు, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కార్మిక సంఘ నాయకులకు తెలిపారు.