గుత్తిలో తాండవిస్తున్న అపరిశుభ్రత

77చూసినవారు
గుత్తిలో డస్ట్ బిన్నులు అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు 80 శాతం డస్ట్ బిన్నులు డ్యామేజ్ అయ్యాయి. దీంతో చెత్తాచెదారం బయటపడి అపరశుభ్రంగా మారుతుంది. డస్ట్ బిన్నులు డ్యామేజ్ కావడంతో కుక్కలు, పందులు, లోపలి కుప్రవేశించి చెత్తాచెదారాన్ని బయటకు వేస్తున్నాయి. దీంతో అపరశుభ్రత తాండవిస్తుంది. మున్సిపల్ అధికారులు స్పందించి కొత్త డస్ట్ బిన్నులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్