గుత్తిలో కంటతడి పెట్టిన విద్యార్థిని

51చూసినవారు
మధ్యాహ్న భోజనం పథకం వల్ల కళాశాలలోనే తిని తాము బాగా చదివి, మంచి మార్పులు తెచ్చుకుంటామని గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థి జ్యోతి కంటతడి పెట్టింది. ఈ మేరకు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. శనివారం గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్