మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిలన ఉప ముఖ్యమంత్రి

2479చూసినవారు
హిందూపురం పార్లమెంట్ పరిధిలో నూతనంగా నిర్మించబొయే మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి కావలసిన స్థలాలలో మరో స్థలాన్ని పెనుకొండ మండలం రామాపురం పంచాయతీ వద్ద పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర వెనుకబడిన సంక్షేమ శాఖ మంత్రివర్యులు, మాలగుండ్ల శంకర నారాయణ, హిందూపురం ఎం.పి గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, జెసి డా.ఏ.సిరి , పెనుకొండ సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్