మడకశిరలో 88. 4 మి. మీ అత్యధిక వర్షపాతం నమోదు

57చూసినవారు
మడకశిరలో 88. 4 మి. మీ అత్యధిక వర్షపాతం నమోదు
పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ వ్యాప్తంగా వర్షాలు పడినట్లు రైన్ గేజ్ అధికారులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొద్దం-32. 2, మడకశిర-88, అమరాపురం-9. 2, గుడిబండ-41. 6, రొళ్ల-62. 2, అగళి-42. 6, పరిగి-43. 6, పెనుకొండ-50. 2, సోమందేపల్లి-43. 8, హిందూపురం- 19. 4, లేపాక్షి-25. 2, చిలమత్తూరు-41. 6, మొత్తం సగటున-41. 7మి. మీ, అత్యధికంగా మడకశిర, అత్యల్పంగా అమరాపురంలో నమోదయిందన్నారు.

సంబంధిత పోస్ట్