దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

72చూసినవారు
దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
హిందూపురం గ్రామ, వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతు మంగళవారం రాష్ట్ర అద్యక్షులు అశ్వర్థ ఆద్వర్యంలో అమరావతి వెలగపూడి సచివాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయముల, వాలంటరీల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామికి వినతిని ఇచ్చి సమస్యలను సమగ్రంగా వివరించారు. స్పందించిన మంత్రి దివ్యాంగ ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్