గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

73చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కోడికొండ - ఓ వృద్ధురాలు సిరా జాతీయ రహదారి ధనపురం క్రాస్ వద్ద రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. ఈమె వద్ద ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్