రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

73చూసినవారు
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
హిందూపురం మండలం దేరవపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలుకిందపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. బుధవారం మద్యాహ్నం సమయంలో సుమారు 35 నుంచి 40ఏళ్ల గల వ్యక్తి రైలుకిందపడి మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే హిందూపురం రైల్వే పోలీసులు 9441238182కు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్