హిందూపురంలో ఇష్టారాజ్యంగా బోర్డుల ఏర్పాటు

63చూసినవారు
హిందూపురంలో ఇష్టారాజ్యంగా బోర్డుల ఏర్పాటు
హిందూపురంలో విద్యా సంస్థలు, కార్పొరేట్, రాజకీయ పార్టీలు ఎక్కడ పడితే అక్కడ ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. మున్సిపల్ అనుమతులు లేకుండా, గాలులకు తట్టుకోలేని విధంగా బోర్డులు పెట్టడం వల్ల వర్షకాలంలో అవి కూలిపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది

సంబంధిత పోస్ట్