సోలార్ విద్యుత్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

75చూసినవారు
సోలార్ విద్యుత్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు
హిందూపురంలోని బీట్స్ కళాశాలలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపతి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ను వినియోగిస్తే కాలుష్యాన్ని నివారించవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్