చిలమత్తూరులోని బ్రహ్మ రథోత్సవం

60చూసినవారు
చిలమత్తూరు మండల కేంద్రంలోని శనివారం కనుమ లక్ష్మినరసింహస్వామి భ్రమరతోత్సవం భక్తజన సందోహం మధ్యన అంగరంగ వైభోగంగా జరిగింది.ఆలయంలో స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన అక్షతలు ప్రసాద్ అభిషేకాంక్షలు పంచరత్నభిషేక అక్షరాలు నిర్వహించారు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి ఉత్సవ విగ్రహాలు ఆలయం నుంచి ప్రత్యేక అలంకరించిన బ్రహ్మ రథోత్సవం వరకు మోసుకొచ్చి రథోత్సవాన్ని కొనసాగించారు.

సంబంధిత పోస్ట్