మహిళా కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా ఎస్పీ

78చూసినవారు
మహిళా కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా ఎస్పీ
ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ విభాగంలో యోగ మహిళా పోటీల్లో కాంసా పథకం సాధించిన మంజమ్మ శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. హిందూపురం గ్రామీణ అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మంజమ్మను ఎస్పీ అభినందించారు. పతకం సాధించి పోలీసుల పటిష్టను పెంచారన్నారు. నేషనల్ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్