ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలుస్తున్న విలేకరులకు దాత రెడ్డి జేఏసి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ర
ెడ్డి సహకారంతో ప్రమాదభీమా చేయించారు. ఆయన మాట్లాడుతూ విలేఖరులు కొన్ని సమయాల్లో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. అలాంటి సమయంలో ఆ విలేకరుల కుటుంబం రోడ్డున పడుకూడదని ఆలోచించి ప్రమాద భీమా చేయించినట్లు తెలిపారు.