గోరంట్ల: ఎంపీ నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ

56చూసినవారు
గోరంట్ల: ఎంపీ నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ
గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీ, మల్లాపల్లి గ్రామంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె. పార్థసారథి ఆదేశాల మేరకు సోమవారం సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గోరంట్ల మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి దేవా నరసింహాప్ప, మైనారిటీ నాయకుడు ఫిరోజ్ బాష, రెడ్డి చెరువు కట్ట నరేష్, నాగేంద్ర, చాందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్