గొల్లాపురంలో గ్రామ సభ

84చూసినవారు
గొల్లాపురంలో గ్రామ సభ
హిందూపురం మండలం, గొల్లాపురంలో గ్రామ సభను గురువారం నిర్వహించారు.  కార్యక్రమంలో ఆర్భీఐ ఎల్డీవో రోహిత్ అగర్వాల్, ఎల్డీఎమ్ రమణ కుమార్ సార్, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. హిందూపురం సీపీఎల్ అశ్విని, రాముడు, అజయ్ కౌన్సిలర్స్, సీసీ ఆదినారాయణ ఆధ్వర్యంలో మహిళాలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.  సైబర్ నేరాలు, కుటుంబ ఆర్థిక ప్రణాళికలు, ఎన్సీఎస్, నామిని వంటి వివరాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్