లేపాక్షి మండలంలో భారీ వర్షపాతం

80చూసినవారు
లేపాక్షి మండలంలో భారీ వర్షపాతం
లేపాక్షి మండలంలో భారీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి జిల్లాలోని 19 మండలాల్లో 25 మి.మీ వర్షం కురిసింది. లేపాక్షిలో అత్యధికంగా 38.4 మి.మీ, కొత్తచెరువులో 32.8 మి.మీ, చిలమత్తూరులో 32.4 మి.మీ, హిందూపురంలో 26.4 మి.మీ, పరిగిలో 22.6 మి.మీ, రొద్దంలో 22.1 మి.మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్