హిందూపురం: బిల్డింగ్ ఫిజిక్ మాస్టర్స్ చాంపియన్ షిప్ లో 2, 3 ర్యాంక్యులు

66చూసినవారు
హిందూపురం: బిల్డింగ్ ఫిజిక్ మాస్టర్స్ చాంపియన్ షిప్ లో 2, 3 ర్యాంక్యులు
రాష్ట్ర వ్యాప్తంగా మిస్టర్ ఆంధ్రా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ స్పోర్ట్స్ అండ్ మాస్టర్స్ చాంపియన్ షిప్ 2025 లో 2,3 ఇతర ర్యాంకులు సాధించినారు. ఈ సందర్భంగా కింగ్ స్టార్ జిమ్ వారి ఆధ్వర్యంలో మునిసిపల్ చైర్ పర్సన్ డి. ఈ. రమేష్ కుమార్, డి. ఎస్. పి. మహేష్, సి. ఐ. రాజగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మెన్ జెవి అనిల్ కుమార్ ఆ నలుగురికి మెమంటోలు ఇచ్చి, శాలువాలతో పూలమాలలు వేసి సన్మానించినారు.

సంబంధిత పోస్ట్