శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రం లోసోమవారం అంబేద్కర్ విగ్రహం దగ్గర సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి. ర్ అంబేద్కర్ ని పార్లమెంటు సాక్షిగా అవమానపరుస్తూ అహంకారంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.