హిందూపురం: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి

73చూసినవారు
హిందూపురం: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ట్విట్టర్‌లో నాన్నగారి నట వారసత్వం తో పాటు మంచి మనస్సు, కాస్త చిలిపితనం, ఎంతో క్రమశిక్షణ, దైవ భక్తి కలగలిసిన మా బాల అన్నయ్యకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్