హిందూపురం నియోజకవర్గానికి చెందిన నాగరాజుకు రూ. 5,71,055.00 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసారు. సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు బాధితుడికి అందించారు ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ రావు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.