వక్స్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని హిందూపురం సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హిందూపురం పట్టణంలో వారు మాట్లాడుతూ 2025 వక్స్ సవరణ బిల్లు గురించి సిపిఐ హిందూపురం కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో తమ పార్టీ ఈ బిల్లుకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు.