హిందూపురం: నవోదయ ప్రవేశ పరీక్షలకు తేదీ ఖరారు

61చూసినవారు
హిందూపురం: నవోదయ ప్రవేశ పరీక్షలకు తేదీ ఖరారు
జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష జనవరి 18న ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుందని శుక్రవారం డీఈవో కృష్ణప్ప తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల అడ్మిషన్ కార్డు జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి కార్యాలయం నుండి పొందవచ్చునన్నారు. విద్యార్థులు పరీక్ష రోజున ఉదయం 10.30కి వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో హాజరు కావలన్నారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ 9573287480ను సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్