హిందూపురం సమీపంలోని కన్వెన్షన్ హాల్లో డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తో పాటు, జూనియర్ సివిల్ జడ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈహాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందన్నారు. నేటి సమాజంలో మహిళలు ఇంట బయట అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారన్నారు.ఎదుర్కొంటున్నారన్నారు.