హిందూపురం: పిడుగుపాటుకు నలుగురికి గాయాలు

81చూసినవారు
హిందూపురం: పిడుగుపాటుకు నలుగురికి గాయాలు
హిందూపురం పట్టణంలోని మోతుకుపల్లి సమీపంలో టెంకాయ చెట్టుపై సోమవారం పిడుగు పడటంతో చింత చెట్టు సమీపంలో వున్న నలుగురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వివరాలు మేరకు మోతుకుపల్లికి చెందిన రాకేష్, వంశీ, తరుణ్, ప్రణీత్ లు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో పాటు పిడుగుపాటుకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్