హిందూపురం: వారికి గుడ్ న్యూస్

56చూసినవారు
హిందూపురం: వారికి గుడ్ న్యూస్
హిందూపురంలోని నేషనల్ అకాడమిక్ అఫ్ కన్స్ట్రక్షన్ నందు స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో.. ముక్కిడి పేటలోని ఓల్డ్ SC గవర్నమెంట్ హాస్టల్ నందు SC(షెడ్యూలు కులాలు)లోని నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ నందు రెండు నెలలు పాటు 16 సంవత్సరములు నుండి 35 సంవత్సరములు వయసు గల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చి పూర్తి చేసుకున్న వారికి ప్రముఖ ప్రైవేటు కంపెనీల యందు ఉద్యోగము కల్పించ బడును. ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, SC caste certificate, ration card ,2 పాస్ ఫోటోలు తీసుకొని 9052901657 నెంబర్ ను లేదా ముక్కడి పేటలో వున్నా సెంటరను సంప్రదించాలని హరికృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు తెలిపారు.

సంబంధిత పోస్ట్