హిందూపురం: డాక్టర్ అవార్డు గ్రహీతకు సన్మాన కార్యక్రమం

65చూసినవారు
హిందూపురం: డాక్టర్ అవార్డు గ్రహీతకు సన్మాన కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో వీరభద్ర స్వామి పుణ్యక్షేత్రము చతుర్వేది, హెచ్ఆర్ సిసిఐ, ఇతర సభ్యులు కలిసి సోమవారం డాక్టరేట్ గ్రహీత చెరుకూరి గంగులయ్యకు, వారి సతీమణికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిబండ ప్రిన్సిపాల్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో గొల్లపల్లి నాగేంద్ర, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వారు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్