హిందూపురం: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయండి

77చూసినవారు
హిందూపురం: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయండి
హిందూపురం పురపాలక సంఘం పరిధిలో 35వ వార్డు నందు భాగ్యనగర్ ప్రాంత ప్రజలు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పెట్టుకోవటానికి సరైన స్థలంను చూపించవలేనని భాగ్యనగర్ ప్రాంత ప్రజలు మునిసిపల్ చైర్ పర్సన్ కు విన్నావించారు. మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ భాగ్యనగర్ ప్రాంతాన్ని బుధవారం సందర్శించి ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేపించాలని సర్వేయర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్