హిందూపురం: పీడీఎస్యూలో చేరిక

83చూసినవారు
హిందూపురం: పీడీఎస్యూలో చేరిక
హిందూపురం ప్రెస్ క్లబ్ లో వామపక్ష విద్యార్థి సంఘం నాయకులను PDSU రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ భాస్కర్ కండువా కప్పి PDSUవిద్యార్థి సంఘంలోకి మంగళవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు ఉమేష్ నాయక్, ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాదు, రాష్ట్ర నాయకులు రమణ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్