రొద్దంలో గల రొద్దకాంబకాదేవి దేవస్థానం పక్కన నిర్మాణంలో ఉన్న కళ్యాణమండపాన్ని శనివారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి పరిశీలించారు. టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు నిధులతో 85 లక్షల రూపాయలకు కళ్యాణ మండపం కోసం నిధులు తీసుకురాగా ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన భవన నిర్మాణ సముదాయాన్ని పరిశీలించి అందుకు కావాల్సిన వంటగది, కాంపౌండ్ వాల్, కు కావలసిన నిధులు విడతల వారీగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.