హిందూపురం: కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించండి

80చూసినవారు
హిందూపురం: కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించండి
హిందూపురం వాటర్ సప్లై పంప్ హౌస్ లో పనిచేస్తున్న 25 మంది గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హిందూపురం మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు కలిసి వినతి పత్రం అందజేసి తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్