హిందూపురం: పిడీఎస్యూ నుతన కమిటి ఏర్పాటు

64చూసినవారు
హిందూపురం: పిడీఎస్యూ నుతన కమిటి ఏర్పాటు
హిందూపురం ముకడిపేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో పిడీఎస్యూ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తాం. జిల్లా కార్యదర్శి బాబావలి
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి హాస్టల్ విద్యార్థులకు నిత్యవసరాల ధరలకు అనుగుణంగా మెస్ కాస్ఫోటిక్ ఛార్జీలు పెంచాలని అదేవిధంగా హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్