హిందూపురం: ఆర్డీటీ సేవలు కొనసాగించాలి: బిఎస్పీ

72చూసినవారు
హిందూపురం: ఆర్డీటీ సేవలు కొనసాగించాలి: బిఎస్పీ
ఆర్టీటీ సేవలు కొనసాగించాలని హిందూపురం కేంద్రంలో బిఎస్పీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ.. FCRA పునరుద్ధరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని పార్టీలకు అతీతంగా రాయలసీమ ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు అందరూ ఐక్యంగా ఆర్డిటి సంస్థకు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్