హిందూపురం: ఎండాకాలంలో పుర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

75చూసినవారు
హిందూపురం: ఎండాకాలంలో పుర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్చ ఆంధ్రా-స్వర్ణాంధ్రా "బీట్ ది హిట్" కార్యక్రమానికి మునిసిపల్ చైర్ పర్సన్, కొల్లకుంట అంజినప్ప, శ్రీనివాసులు హాజరయ్యారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ స్వచ్చ ఆంధ్ర-స్వర్ణాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎక్కువ నీటిని తాగాలని, గొడుగులు ఉపయోగించాలని, నీడలో విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్