హిందూపురం: షాపింగ్ కాంప్లెక్స్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పరిశీలన

70చూసినవారు
హిందూపురం: షాపింగ్ కాంప్లెక్స్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పరిశీలన
హిందూపురంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు మార్కెట్ సముదాయ భవనాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కౌన్సలెంట్ టీమ్ సభ్యులు ద్వారా చైర్ పర్సన్ రమేష్ కుమార్ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్యతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వచ్చిన కన్సల్టెంట్ షబ్బీర్ కు మార్కెట్ గురించి అక్కడ ఉన్న వ్యాపారస్తులు అధికారులు వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్