హిందూపురం: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై భారీ జరిమానా విధించాలి

69చూసినవారు
శ్రీ చైతన్య సంస్థలపై ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు, ₹230 కోట్లు టాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి, రెండు రకాల సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించినట్లు వెల్లడైంది. ఐదు కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎం హెచ్ పి ఎస్ నేత ఇమ్రాన్ అలీ ఖాన్ హిందూపురంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్