పరిగి మండలం మోద పంచాయితి, చెర్లోపల్లి గ్రామ శివార్లలోని హిందూపురం – మధుగిరి రోడ్డుకు ఆనుకొని ఎడమ వైపున గుంతలో గుర్తు తెలియని మగ శవం ఆదివారం లభ్యమైంది. మృతుడి ఒంటిపైన నలుపు రంగు రెడీమేడ్ మిల్ మెడ్ నిక్కరు (షార్ట్), నీలం రంగు ఫుల్ షర్టు ధరించిఉన్నాడు. మృతుడి ఆచూకి తెలిసిన వారు 94409 0187, 94407 96841 ని సంప్రదించాలన్నారు.