హిందూపురం: గుడ్డం రంగనాథరం స్వామి ఆలయంలో యోగాంద్ర

65చూసినవారు
హిందూపురం: గుడ్డం రంగనాథరం స్వామి ఆలయంలో యోగాంద్ర
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలు మేరకు యోగా మాహోత్సవాలను ఆదివారం గుడ్డం రంగనాథ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. యోగాంధ్ర లో భాగంగా యోగా సాధకులు పెద్ద ఎత్తున వచ్చి యోగ విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ భారతీయ ప్రాచీన ఆరోగ్య విధానంగా, వ్యక్తిత్వ విద్యగా ఉన్నటువంటి యోగా ఆరోగ్యకరమైన జీవన విధానానికి అత్యద్భుతమైన సాధనమని అన్నారు.

సంబంధిత పోస్ట్