పరిగి మండలం కోడిగేనహళ్లి పంచాయితీలో ఉన్న ప్రికాట్ 'బి' మిల్లు వద్ద శుక్రవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఈమిల్లు 1983వ సంవత్సరంలో ఏర్పడిన ఫ్రికాట్ 'బి మిల్ చరిత్ర ఎంతో ఘనమైనదానీ ఎందరో కార్మికుల కుటుంబాల్ని పెంచి, పోషించి ఉన్నతమైన స్థానంలో ఉందన్నారు.