హిందూపూరం: చిలమత్తూరు లో బిజెపి విజయం సాధించిన వేడుకలు

64చూసినవారు
హిందూపూరం: చిలమత్తూరు లో బిజెపి విజయం సాధించిన వేడుకలు
చిలమత్తూరు మండలంలో బిజెపి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం బాణ సంచలు పేల్చి, స్వీట్లు పంచారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు బూత్ కమిటీ అధ్యక్షులు, బలాపురం శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్