హిందూపురం: ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ

80చూసినవారు
హిందూపురం: ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ
విధులలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పోలీసు అధికారులను, సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అభినందిస్తూ, బుధవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రజలు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి దొంగలను అరెస్టు చేయడంతో పాటు, జవాబు దారీగా సదరు సొమ్మును బాధిత ప్రజలకు అందజేయడం లాంటి వివిధ రకాల కేసులను ఛేదించిన 26మంది పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్